Random Video

IND VS NZ 2020,3rd T20I : Virat Kohli Set To Break MS Dhoni's Record ! || Oneindia Telugu

2020-01-28 122 Dailymotion

IND VS NZ 2020,3rd T20I : In the third T20 at Seddon Park, Virat needs to score just 25 runs, to overtake Dhoni as the highest run-getter as captain in T20 Internationals. kohli currently has 1,088 runs, Kohli is in fourth place on this impressive list, behind Dhoni who currently has 1,112 runs as skipper.
#indvsnz2020
#indvsnz3rdODI
#viratkohli
#msdhoni
#rohitsharma
#klrahul
#shreyasiyer
#manishpandey
#cricket
#teamindia


టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని నెలకొల్పిన రికార్డ్‌కి 25 పరుగుల దూరంలో నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో తొలి టీ20లో 45 పరుగులు చేసిన కోహ్లీ.. రెండో టీ20లో 11 పరుగులు చేశాడు. ఇక బుధవారం హామిల్టన్ వేదికగా జరగనున్న మూడో టీ20లో కోహ్లీ 25 పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20ల్లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన మహీ రికార్డును బ్రేక్ చేస్తాడు.